మహిళలకు ఉచిత కరాటే శిక్షణ : జీఎస్ గోపాల్‌రెడ్డి
మహిళలకు ఉచిత కరాటే శిక్షణ | హిళలు కరాటేను నేర్చుకోవడానికి ధైర్యంగా ముందుకు రావాలని వరల్డ్ రికార్డ్స్ హోల్డర్, కరాటే మాస్టర్ జీఎస్ గోపాల్‌రెడ్డి అన్నారు.

కాచిగూడ,ఆగస్టు 25 : మహిళలు కరాటేను నేర్చుకోవడానికి ధైర్యంగా ముందుకు రావాలని వరల్డ్ రికార్డ్స్ హోల్డర్, కరాటే మాస్టర్ జీఎస్ గోపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. సమాజంలో మహిళలకు కరాటే అవశ్యకతను వివరిస్తూ వారికి అవసరమైన మెలకువలను నేర్పించి వారు స్వయంగా తమను తాము రక్షించుకోవడానికి అవవరమైన శిక్షణ ఇవ్వన్నుట్లు పేర్కొన్నారు.
ఆత్మరక్షణ కోసం మహిళలు కరాటేను తప్పనిసరిగా నేర్చుకోవాలని, ఉద్యోగంతో పాటు మహిళలు కరాటేనే అభ్యసించడం ఎంతో అవసరమని ఆయన సూచించారు. కరాటే శిక్షణ పోందితే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఉచిత కరాటే శిక్షణ కోసం 9494112424లో సంప్రదించవచ్చును.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

