Fire accident | జూబ్లీహిల్స్‌లో అగ్నిప్రమాదం.. భవనంలో మంటలు.. పరుగులు తీసిన ఉద్యోగులు.. Video
Fire accident | హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జర్నలిస్టు కాలనీ బస్‌స్టాప్ ఎదురుగా ఉన్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి చెందిన భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో భయాందోళనకు గురైన ఉద్యోగులు కిందకు దిగి పరుగులు తీశారు.
Fire accident : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జర్నలిస్టు కాలనీ బస్‌స్టాప్ ఎదురుగా ఉన్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి చెందిన భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో భయాందోళనకు గురైన ఉద్యోగులు కిందకు దిగి పరుగులు తీశారు.
ఆ భవనంలో నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ప్లేస్‌ను వ్యర్థాల డంపింగ్ కోసం వాడుతున్నారు. దాంతో ఆ వ్యర్థాలకు మంటలు అంటుకుని దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. భయంతో ఉద్యోగులు పరుగులు పెట్టారు. కంపెనీ సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పేశారు.
సాఫ్ట్ వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం.. భయంతో పరుగులు తీసిన ఉద్యోగుల
హైదరాబాద్ – జూబ్లీహిల్స్ పరిధిలోని జర్నలిస్ట్ కాలనీ బస్టాప్ ఎదురుగా ఉన్న Phoenix భవనంలోని పార్కింగ్ స్థలంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. పొగ కమ్ముకుంది.
భయంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు..… pic.twitter.com/z6PuBt95O4
— Telugu Scribe (@TeluguScribe) June 25, 2024
కంపెనీ యాజమాన్యం సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంవల్లే ఈ అగ్నిప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

