పీవీ విగ్రహావిష్కరణకు స్థలాల పరిశీలన

హైదరాబాద్ : ఈ నెల 28న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతిని పురస్కరించుకుని నగరంలోని నెక్లెస్‌రోడ్ నందు పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనువైన వివిధ స్థలాలను పీవీ శత జయంతి వేడుకల కమిటీ గురువారం పరిశీలించింది. నెక్లెస్ రోడ్డును పీవీ నరసింహారావు మార్గ్ గా మార్చుతున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. శత జయంతి వేడుకల కమిటీ చైర్మన్ కె.కేశవరావు, సీఎస్ సోమేశ్ కుమార్, కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ వాణి దేవీ, చంద్రశేఖర్, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ విగ్రహావిష్కరణకు స్థలాలను పరిశీలించారు. సీఎం ఆదేశాల మేరకు పీవీ శత జయంతి ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

