Home
Hyderabad
Election Officer Ronald Rose Said That The Counting Of Votes In Hyderabad District Was Peaceful
ఓట్ల లెక్కింపు ప్రశాంతం
హైదరాబాద్ జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్‌రాస్ తెలిపారు. మంగళవారం జిల్లాలో పార్లమెంట్ ఓట్ల లెక్కింపు 13 లొకేషన్లలో 16 కౌంటింగ్ కేంద్రాల్లో సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్, కంటోన్మెంట్ ఉప ఎన్నికల లెక్కింపు జరిగిందని పేర్కొన్నారు.
- సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
- జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్‌రాస్
సిటీబ్యూరో, జూన్ 4 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్‌రాస్ తెలిపారు. మంగళవారం జిల్లాలో పార్లమెంట్ ఓట్ల లెక్కింపు 13 లొకేషన్లలో 16 కౌంటింగ్ కేంద్రాల్లో సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్, కంటోన్మెంట్ ఉప ఎన్నికల లెక్కింపు జరిగిందని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా కమిషనర్ కార్వాన్, నాంపల్లి, యాకుత్‌పుర, చార్మినార్, చాంద్రాయణగుట్ట అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను కమిషనర్ పరిశీలించారు. జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా నిర్వహించిన అధికారులు, సిబ్బందికి సహకరించిన మీడియా ప్రతినిధులు, కౌంటింగ్ అబ్జర్వర్స్, పోలీస్ అధికారులు, సిబ్బందికి జిల్లా ఎన్నికల అధికారి ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

