Drugs | హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ సీజ్.. నైజీరియా మహిళ సహా నలుగురు అరెస్టు
హైదరాబాద్‌లోని బోయిన్పల్లి పరిధిలో పోలీసులు భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. పక్కా సమచారంతో రెక్కీ నిర్వహించిన పోలీసులు 8.5కిలోల ఎఫిటమిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.8.5 కోట్లు ఉంటుందని చెప్పారు.
హైదరాబాద్: హైదరాబాద్‌లోని బోయిన్పల్లి పరిధిలో పోలీసులు భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. పక్కా సమచారంతో రెక్కీ నిర్వహించిన పోలీసులు 8.5కిలోల ఎఫిటమిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.8.5 కోట్లు ఉంటుందని చెప్పారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని, వారి నుంచి ఒక కారు, 3 సెల్ఫోన్లు సీజ్ చేశామన్నారు.
రాజేంద్రనగర్‌లో..
రాజేంద్రనగర్‌లో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. 50 గ్రాముల ఎండీఎంఏ, 25 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని బెంగళూరు నుంచి తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నైజీరియాకు చెందిన మహిళను అరెస్టు చేశామని, మరో నలుగురు పారారయ్యారని చెప్పారు. దంపతులతోపాటు మరో ముగ్గురు కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు తెలుస్తున్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Bowenpally
- Cocaine
- drugs
- Hyderabad
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
BJP MLA: బాణాసంచా పేల్చితే.. అనేక వ్యాధులు దూరం : బీజేపీ ఎమ్మెల్యే
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
AK 47 Collections | భారీ నష్టాల దిశగా వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

