కట్టాలంటూ..ఏపీకే లింక్
నగరంలో సైబర్ నేరగాళ్లు మరో కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ మోసాలు ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సైప్లె అండ్ సీవరేజ్ బోర్డు పేరుతో జరుగుతున్నట్లు గుర్తించినట్లు చెప్పారు.
- వాటర్ బిల్లు
సిటీబ్యూరో: నగరంలో సైబర్ నేరగాళ్లు మరో కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ మోసాలు ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సైప్లె అండ్ సీవరేజ్ బోర్డు పేరుతో జరుగుతున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ఈ మేరకు సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా వాటర్‌బోర్డు పేరుతో జరుగుతున్న సైబర్ నేరాలను గురించి ట్వీట్ చేశారు.
వాటర్‌బోర్డు పేరుతో జరుగుతున్న ఈ కొత్త సైబర్ మోసాలకు అమాయక ప్రజలే లక్ష్యంగా చేసుకుంటున్నారని హెచ్చరించారు. ప్రజల భయాన్ని ఉపయోగించి వ్యక్తిగత సమాచారం, డబ్బును దోచుకునే ఈ తరహా స్కామ్‌లపై అప్రమత్తంగా ఉంటేనే సైబర్‌నేరగాళ్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడవచ్చని తెలిపారు. HMWSSB WATER BILL UPDATE.apk అనే పేరుతో అనుమానాస్పద లింకును పంపి దాన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలని సూచిస్తున్నారన్నారు. ఇది అసలు అధికారిక యాప్ కాకుండా మాల్వేర్తో కూడిన ఫేక్ ఏపీకే ఫైల్ అని, ఇన్స్టాల్ చేస్తే క్షణాల్లో బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదముందని హెచ్చరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

