Congress Vs Janasena | గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ వర్సెస్ జనసేన.. పోటాపోటీగా నినాదాలు.. వీడియో
Congress Vs Janasena |pawankalyan sabha జనసేన కార్యకర్తల మీడియా సమావేశాన్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడంతో గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ నాయకులు, జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.
Congress Vs Janasena | హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నవ నిర్మాణ సభకు అనుమతి ఇవ్వని నేపథ్యంలో జనసేన కార్యకర్తలు గన్ పార్క్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. జనసేన కార్యకర్తల మీడియా సమావేశాన్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడంతో గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ నాయకులు, జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశారు.
తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు పోలీసుల నుంచి అనుమతి లభించకపోవడంతో జనసేన నేతలు హైకోర్టును ఆశ్రయించారని తెలిసిందే. అయితే జనసేన దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.
గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ vs జనసేన
పవన్ కళ్యాణ్ నవ నిర్మాణ సభకు అనుమతి ఇవ్వని నేపథ్యంలో గన్ పార్క్ వద్ద మీడియా సమావేశం నిర్వహించిన జనసేన కార్యకర్తలు
జనసేన కార్యకర్తల మీడియా సమావేశాన్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట
పోటాపోటీగా నినాదాలు… pic.twitter.com/fy8iaAJseb
— Telugu Scribe (@TeluguScribe) June 2, 2026
Read Also :
Priyanka Mohan | ‘మేడ్ ఇన్ కొరియా’ సక్సెస్ ఎఫెక్ట్.. కొరియా టూరిజం అంబాసిడర్‌గా ప్రియాంకా మోహన్!
Pawan kalyan | పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరించిన హైకోర్టు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

