మహిళపై కాంగ్రెస్ నేత అరాచకాలు
కాంగ్రెస్ నేత కంది జ్ఞానేశ్వర్‌పై లైంగికదాడి, బెదిరింపులు, బ్లాక్ మెయిల్ ఆరోపణలకు సంబంధించిన కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గంగారంలో నివసించే కాంగ్రెస్ నేత కంది జ్ఞానేశ్వర్.. తన ఇంటి ఎదురుగా ఉండే మహిళతో పరిచయం పెంచుకొని..అదను చూసి ఆమెపై లైంగికదాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. నగ్న వీడియోలు తన వద్ద ఉన్నాయని చెబుతూ, బయటపెడతానంటూ బెదిరించి మానసికంగా వేధించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేరొన్నట్లు సమాచారం.
- లైంగిక దాడి.. ఆపై బ్లాక్మెయిల్
కొండాపూర్: కాంగ్రెస్ నేత కంది జ్ఞానేశ్వర్‌పై లైంగికదాడి, బెదిరింపులు, బ్లాక్ మెయిల్ ఆరోపణలకు సంబంధించిన కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గంగారంలో నివసించే కాంగ్రెస్ నేత కంది జ్ఞానేశ్వర్.. తన ఇంటి ఎదురుగా ఉండే మహిళతో పరిచయం పెంచుకొని..అదను చూసి ఆమెపై లైంగికదాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. నగ్న వీడియోలు తన వద్ద ఉన్నాయని చెబుతూ, బయటపెడతానంటూ బెదిరించి మానసికంగా వేధించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేరొన్నట్లు సమాచారం.
వివిధ అవసరాల పేరుతో డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వాలని కోరినప్పుడు బెదిరింపులకు దిగినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేరొన్నట్లు తెలుస్తోంది. బాధితురాలు చందానగర్ పీఎస్ లో ఫిర్యాదు చేయగా, మొదట్లో కేసు విషయంలో గోప్యత పాటించిన పోలీసులు.. ప్రాథమిక విచారణ తర్వాత కేసు నమోదు చేసి కంది జ్ఞానేశ్వర్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. బాధితురాలు చేసిన ఆరోపణలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

