దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో శనివారం కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లయింగ్ క్యాడెట్ల కవాతు ప్రదర్శన అత్యద్భుతంగా సాగింది. లోహ విహంగాలు, చాపర్ల విన్యాసాలు ఆద్యంతం అలరించాయి.
Passing Out Parade | దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో శనివారం కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లయింగ్ క్యాడెట్ల కవాతు ప్రదర్శన అత్యద్భుతంగా సాగింది. లోహ విహంగాలు, చాపర్ల విన్యాసాలు ఆద్యంతం అలరించాయి.