Prajavani applications | ప్రజావాణికి వెల్లువెత్తిన దరఖాస్తులు
Prajavani applications | మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్లో(Prajabhavn) మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో(Prajavani applications) రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి (Chinnareddy) పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు.
హైదరాబాద్, జూన్ 18: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్లో(Prajabhavn) మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో(Prajavani applications) రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి (Chinnareddy) పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. వివిధ శాఖలకు చెందిన సమస్యలతో వచ్చిన ప్రజలు చిన్నారెడ్డిని, ప్రజాభవన్ అధికారులను కలిసి వినతిసత్రాలు అందచేశారు. మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 607 దరఖాస్తులు అందాయి.
రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 176, హౌసింగ్‌కు సంబంధించి 58 దరఖాస్తులు, పౌరసరఫరాల శాఖకు సంబంధించి 54, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి 36, హోం శాఖకు సంబంధించి 62 దరఖాస్తులు, ఇతర శాఖలకు సంబంధించి221 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ప్రజావాణి ప్రత్యేక అధికారి, మున్సిపల్ శాఖ సంచాలకులు దివ్య, ఇతర అధికారులు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు స్వీకరించండంతో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

