క్యాన్సర్ జయించిన చిన్నారులతో వేడుకలు
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో ఇమేజింగ్ ఎండ్‌పాయింట్ సంస్థ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.
బంజారాహిల్స్, నవంబర్ 14: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో ఇమేజింగ్ ఎండ్‌పాయింట్ సంస్థ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.
ఈ సందర్భంగా క్యాన్సర్‌ను జయించిన చిన్నారులతో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించారు. కీమో థెరపీ చికిత్సను పూర్తిచేసుకుని ఆరోగ్యంగా మారిన చిన్నారులు డ్రాయింగ్, పెయింటింగ్ తదితర పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని సత్తా చాటారు. ఈ కార్యక్రమంలో ఇమేజింగ్ పాయింట్స్ సంస్థ సీఈవో డౌగ్ టర్కెట్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
క్యాన్సర్ జయించిన చిన్నారులతో వేడుకలు
Health Tips | ఊబకాయం బాగా ఇబ్బంది పెడుతోందా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే..!
Crime News | తల్లిని కత్తితో పొడిచి, భవనంపై నుంచి దూకి.. తొమ్మిదో తరగతి బాలుడి ఆత్మహత్య..!
Tirumala News | శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఫిబ్రవరి నెల కోటా విడుదల
Bodies of SPOs | దారుణం.. శవపేటికలు లేకుండా డంపర్‌లో పోలీసుల మృతదేహాలు తరలింపు..!
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

