Sunday | నాన్వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. రేపు చికెన్, మటన్ షాపులు బంద్
Sunday | గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ఆదివారం చికెన్, మటన్ షాపులు బంద్ పాటించనున్నాయి. రేపు ( ఏప్రిల్ 21 )న మహావీర్ జయంతి సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలోని కబేళాలు, మాంసం దుకాణాలను బంద్ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ ఆదేశాలు జారీ చేశారు.
Sunday |గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ఆదివారం చికెన్, మటన్ షాపులు బంద్ పాటించనున్నాయి. రేపు ( ఏప్రిల్ 21 )న మహావీర్ జయంతి సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలోని కబేళాలు, మాంసం దుకాణాలను బంద్ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ఈ ఆదేశాలు అతిక్రమించి చికెన్, మటన్ షాపులను తెరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఉత్తర్వులను అమలు చేయడంలో మున్సిపల్ సిబ్బందికి కావాల్సిన సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు. తిరిగి సోమవారం నుంచి యథావిధిగా కబేళాలు తెరుచుకోవచ్చని తెలిపారు.
మహవీర్ జయంతిని జైనులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. వాళ్లు ఎలాంటి జీవ హింస గానీ, మాంసాహారం తినడం కానీ చేయరు. అందుకే జైనుల సంప్రదాయాన్ని గౌరవిస్తూ మహవీర్ జయంతి రోజున మాంసం దుకాణాలు బంద్ చేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్యార్డ్, ఎయిర్క్రాఫ్ట్ యార్డ్లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

