Charminar ACP Wife | చార్మినార్ ఏసీపీ చంద్రశేఖర్ భార్య ఆత్మహత్య..!
Charminar ACP Wife : చార్మినార్ డివిజన్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ భార్య హేమలత ఆత్మహత్య చేసుకున్నారు.
Charminar ACP Wife : చార్మినార్ డివిజన్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ భార్య హేమలత ఆత్మహత్య చేసుకున్నారు. అల్వాల్ పీఎస్ పరిధి బృందావన కాలనీలోని తమఇంట్లో ఆమె సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు.
ఏసీపీ చంద్రశేఖర్ భార్య హేమలత మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే.. ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలతో హేమలత సూసైడ్ చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, అవి ఎంత వరకు నిజం? అసలు కారణాలు ఏంటీ? అనేది విచారణలో వెలుగులోకి వచ్చే అవకాశముంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

