ఎల్బీనగర్లో ఎలివేటెడ్ కారిడార్
ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు డబుల్ డెకర్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్రమంత్రి నితిన్ గడరీని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలసిన సందర్భంగా కేంద్రం పచ్చజెండా ఊపింది. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు దాదాపు 7.1 కిలోమీటర్ల మేర ఈ కారిడార్ నిర్మాణాన్ని ప్లాన్ చేశారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 13(నమస్తే తెలంగాణ) : ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు డబుల్ డెకర్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్రమంత్రి నితిన్ గడరీని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలసిన సందర్భంగా కేంద్రం పచ్చజెండా ఊపింది. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు దాదాపు 7.1 కిలోమీటర్ల మేర ఈ కారిడార్ నిర్మాణాన్ని ప్లాన్ చేశారు.
నాగ్‌పూర్ తరహాలో ఇంటిగ్రేటెడ్ మల్టీ-టైర్ డబుల్ డెకర్ విధానంలో దీనిని రూపొందిస్తున్నారు. కింది స్థాయిలో సాధారణ రోడ్డు, మధ్య భాగంలో 3-లేన్ ఫె్లైఓవర్, పై భాగంలో మెట్రో రైలు వెళ్లేలా డిజైన్లు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిధుల కేటాయింపు, టెండర్ల ప్రక్రియ, నిర్మాణ ప నులకు సంబం ధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

