తప్పిన ప్రాణనష్టం.. లంగర్‌హౌస్‌లో కారులో చెలరేగిన మంటలు
Langar houz | లంగర్ హౌస్‌లో పెను ప్రమాదం తప్పింది. శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో టిప్పుఖాన్ బ్రిడ్జిపై ఓ కారులో మంటలు చెలరేగాయి.
హైదరాబాద్: నగరంలోని లంగర్ హౌస్‌లో పెను ప్రమాదం తప్పింది. శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో టిప్పుఖాన్ బ్రిడ్జిపై ఓ కారులో మంటలు చెలరేగాయి. గుర్తించిన డ్రైవర్ కారును నిలిపి అందులోనుంచి దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. క్రమంగా మంటలు కారు మొత్తానికి వ్యాపించడంతో అది దగ్ధమయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదం ఎవరికి గాయాలవలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

