తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా బోనాలు నిలుస్తు న్నాయని ఈఎన్టీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం కోఠి లోని ఈఎన్టీ దవాఖాన ఆవరణలో కొలువై ఉన్న శివదుర్గ అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు
సుల్తాన్‌బజార్,జూలై 22 : తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా బోనాలు నిలుస్తు న్నాయని ఈఎన్టీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం కోఠి లోని ఈఎన్టీ దవాఖాన ఆవరణలో కొలువై ఉన్న శివదుర్గ అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ టి.శంకర్, టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్.ఎం. ముజీబ్‌హుస్సేనీ, దవాఖాన పలు యూనిట్ల ప్రొఫెసర్లు డాక్టర్ ఎల్.సుదర్శన్‌రెడ్డి, డాక్టర్ సంపత్‌కుమార్ సింగ్, డాక్టర్ మనీష్‌తో పాటు డాక్టర్ దుర్గా ప్రసాద్, డాక్టర్ రవి శంకర్, టీఎన్జీవో హైదరా బాద్ జిల్లా ఉపాధ్యక్షులు కేఆర్ రాజ్‌కుమార్, కురాడి శ్రీనివాస్, సభ్యులు వైదిక్శస్త్ర, బి.శంకర్, టీఎన్జీవో ఈఎన్టీ యూనిట్ కార్యదర్శి రాజేందర్, కోశాధికారి రవి, శివ దుర్గ ఆలయ కమిటీ సెక్రటరీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
టీఎన్జీవో నగర శాఖ, సహకార శాఖ హెచ్‌వోడీల ఆధ్వర్యంలో బోనాలను ఘనంగా నిర్వహి ంచారు. నాంపల్లి గృహకల్ప ఆవరణలోని దుర్గాభవాని అమ్మవారి ఆలయంలో బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు రాజేందర్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్, అసోసి యేట్ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, కస్తూరి వెంకటేశ్వర్లు, హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ముజీబ్‌హుస్సేనీ, కేంద్ర సంఘం కోశాధికారి శ్రీనివాస్‌రావు, కార్యనిర్వాహణ కార్యదర్శి ఇటిక్యాల కొండల్‌రెడ్డి, టీఎన్జీవో నగర శాఖ అధ్యక్షుడు శ్రీరాం, కార్యదర్శి శ్రీకాంత్, సహకార శాఖ హెచ్‌వోడీ అంజలి పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. కార్యక్రమంలో తెలంగాణ నాల్గవ తరగతి కేంద్ర సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్, సహకార శాఖ నాల్గవ తరగతి యూనిట్ కార్యదర్శి రాము, కోశాధికారి భరత్, నగర శాఖ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, బి.కృష్ణ, విఠల్, నాగిరెడ్డి, బాలరాజు, సత్యమూర్తి, చక్రధర్, వినోద్, మధు, నవీన్, స్వరూప, అనిత,జ్యోత్స్న, వరలక్ష్మి, అమరేందర్, గంగులు పాల్గొన్నారు.

బోనాల కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ జిల్లా మార్కెట్ కమిటీ డైరెక్టర్, దళితరత్న పి.మాణిక్‌రావు, శివశక్తి సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చీలంపల్లి సురేశ్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

