కేటీఆర్ జన్మదిన వేడుకలు.. సైకిళ్ల పంపిణీ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. రాంకోఠి సెంటినరీ వెస్లీ చర్చిలో సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు మేడే రాజీవ్ సాగర్, దేవీ ప్రసాద్‌రావు తదితరులు 50 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు.
- పలుచోట్ల సేవా కార్యక్రమాలు చేపట్టిన బీఆర్ఎస్ నాయకులు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. రాంకోఠి సెంటినరీ వెస్లీ చర్చిలో సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు మేడే రాజీవ్ సాగర్, దేవీ ప్రసాద్‌రావు తదితరులు 50 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు.
అదేవిధంగా అంబర్‌పేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీరాములు ముదిరాజ్ తన స్నేహితుడి సహకారంతో ప్రయాణికుల కోసం బస్ షెల్టర్ ఏర్పాటు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో హెల్మెట్లు పంపిణీ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?