సీఎం కేసీఆర్‌కు భారతరత్న అవార్డు ఇవ్వాలి
సీఎం కేసీఆర్ | దేశంలో ఎక్కడలేని విధంగా దళితుల సమాజిక పు రోఅభివృద్ధికోసం దళితబంధు పథకం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు భార తరత్న అవార్డు ఇవ్వాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మహ్మద్ అమను ల్లాఖాన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

హిమాయత్‌నగర్,సెప్టెంబర్5 : దేశంలో ఎక్కడలేని విధంగా దళితుల సమాజిక పు రోఅభివృద్ధికోసం దళితబంధు పథకం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు భార తరత్న అవార్డు ఇవ్వాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మహ్మద్ అమను ల్లాఖాన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆదివారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరు వాత గ్రేటర్లో ఏలాంటి ఘర్షణలకు తావులేకుండా శాంతియుత వాతావరణంలో ప్రజలు జీవిస్తున్నారని తెలిపారు.
త్వరల్లో రవీంద్రభారతిలో నిర్వహించే ఆటో డ్రైవర్ల సమావేశంలో భారత శాంతి రత్న అవార్డును సీఎం కేసీఆర్‌కు అందజేసి ఘనంగా సత్క రిస్తామని వెల్లడించారు. ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న న్యాయ పరమైన సమ స్యలను పరిష్కరించేలా ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
సమావేశంలో ఆటో జేఏసీ నాయకులు షేక్ అహ్మద్, మహ్మద్ అజీమొద్ధీన్,మహ్మద్ లతీఫ్,ఎంఎ సలీం, మిర్జా రఫతుల్లాబేగ్, సలీం, మహ్మద్ అస్లం, అరుణ్, సయ్యద్ ఖాదర్, ఫారూఖ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chemicals | మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతున్న రసాయనాలు.. చర్యలు తీసుకోకపోతే మరిన్ని సమస్యలు తప్పవు..
ACB Raid | కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్ ఏడీఈ
రాజ్యాంగ దినోత్సవ నిర్వహణ ఆనందదాయకం : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
Niranjan Reddy | రైతుల పట్ల నిర్లక్ష్యం..సమ్మిట్ల పేరిట ప్రజాధనం దుర్వినియోగం : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Manifesto | నిరుద్యోగులకు నెలకు రూ.5 వేల భృతి, రైతులకు రుణమాఫీ.. అఖిలేష్ యాదవ్ ఎన్నికల మేనిఫెస్టో..!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

