పైసా ఖర్చులేకుండా నాణ్యమైన వైద్యం

ప్రైవేటుకు దీటుగా బస్తీ దవాఖానలు
గంగానగర్‌లో రోజుకూ వంద మందికి పైగా వైద్యసేవలు
హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు
గోల్నాక, ఏప్రిల్ 20 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే బృహత్తర సంకల్పంతో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తం గా వైద్య ఆరోగ్య శాఖ బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసింది.. ఇందులో భాగంగా రెండేండ్ల క్రితం అంబర్‌పేట నియోజకవర్గం గోల్నాక గంగానగర్‌లో బస్తీ దవాఖాన ఏర్పాటు చేయడంతో పేదలకు ప్రభుత్వ వైద్యం ఉచితంగా అందిస్తున్నా రు. ఉదయం 9 నుంచి సాయంత్రం4గంటల వరకు బస్తీ దవాఖాన పనిచేస్తోంది. మధుమేహం, బీపీ తదితర సాధారణ వ్యాధులతో పాటు సీజనల్ వ్యాధులు, చిన్నపిల్లకుకు సంబంధిచిన వ్యాధులతో పాటు గర్భిణులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నారు. కరోనా నేపథ్యం లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నిబంధనలకు అనుగునంగా ప్రతి రోజూ వైద్య సేవలు అందిస్తున్నారు.
ఒక డాక్టర్,నలుగురు వైద్యసిబ్బంది..
- బస్తీ దవాఖానలో ఒక డాక్డర్, నలుగురు నర్సులు నిత్యం అందుబాటులో ఉంటున్నారు.
- కొవిడ్ నేపథ్యంలో ప్రతి రోజూ దవాఖానను శానిటైజ్ చేస్తున్నారు.
- వ్యాధి గ్రస్తులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా ఇస్తున్నారు.
- అలాగే దవాఖానకు వచ్చిన వారి వివరాలను రిజిస్టర్లో నమోదు చేస్తున్నారు.
- గంగానగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలో పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో ఉంచారు.
- రోజు రోజుకూ దవాఖానకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

