Hyderabad | మధురానగర్ పీఎస్ పరిధిలో దారుణం.. రూమ్‌లో బంధించి మహిళపై సామూహిక లైంగిక దాడి
Hyderabad | మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో( Maduranagar PS) దారుణం చోటు చేసుకుంది. మహిళపై ముగ్గురు వ్యక్తులు లైంగికదాడికి (Assault)పాల్పడి తీవ్రంగా హింసించడం సంచలనం రేపింది.
హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో శాంతిభద్రతలు రోజురోజుకు క్షిణిస్తున్నాయి. రాష్ట్రంలో మహిళలకు రక్షణలేకుండా పోయింది. లైంగిక దాడులు నిత్యకృత్యమయ్యాయి. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో( Maduranagar PS) దారుణం చోటు చేసుకుంది. మహిళపై ముగ్గురు వ్యక్తులు లైంగికదాడికి (Assault)పాల్పడి తీవ్రంగా హింసించడం సంచలనం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఇళ్లలో పనిమనిషిగా చేసే ఓ మహిళ సోమవారం రాత్రి కొండాపూర్‌లో పని ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైంది.
ఈ క్రమంలో ఆటోలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు తమ రూమ్‌లో బట్టలు ఉతకాలని చెప్పి తీసుకెళ్లారు. అనంతరం సదరు మహిళను రూమ్‌లో బంధించి పాశవికంగా లైంగికదాడికి పాల్పడ్డారు. మహిళ అక్కడి నుంచి అతి కష్టం మీద తప్పించుకుని మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

