ఉచిత అంబులెన్స్ @ 7710872108

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆపదలో ఉన్నవారికి ఉచిత అంబులెన్స్ సేవలు అందించేందుకు వెన్నపూస ఫౌండేషన్ ముందుకొచ్చింది. సోమవారం గచ్చిబౌలి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో సీపీ సజ్జనార్ ఉచిత అంబులెన్స్‌ను ప్రారంభించారు. ఈ ఉచిత సేవలు కావాల్సిన వారు 7710872108 నంబర్‌ను సంప్రదించాలని సీపీ కోరారు. కార్యక్రమంలో వెన్నపూస ఫౌండేషన్ చైర్మన్ సుబ్బారెడ్డి, ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్, కార్ హెడ్‌క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్‌రాజ్, ఎస్టేట్ ఆఫీసర్ సంతోష్‌కుమార్, ఫౌండేషన్ ప్రతినిధులు రామిరెడ్డి, విఘ్నేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

