సమాజానికి తిరిగిద్దాం
‘పేద విద్యార్థికి స్కూల్ కిట్.. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలి’ అన్న లక్ష్యంతో అమెజాన్, గివ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించిన ‘రన్ ఫర్ చేంజ్' ఉత్సాహంగా సాగింది.
- ఉత్సాహంగా సాగిన అమెజాన్ రన్ ఫర్ ఛేంజ్
- ప్రారంభించిన సినీ నటుడు మిలింద్ సోమన్
ఖైరతాబాద్, సెప్టెంబర్ 8: ‘పేద విద్యార్థికి స్కూల్ కిట్.. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలి’ అన్న లక్ష్యంతో అమెజాన్, గివ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించిన ‘రన్ ఫర్ చేంజ్’ ఉత్సాహంగా సాగింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీలో భాగంగా సమాజానికి తిరిగి ఇవ్వడం ద్వారా ఉజ్వల భవిష్యత్‌ను సృష్టించాలన్న సంకల్పంతో అమెజాన్ ‘గ్లోబల్ మంత్ ఆఫ్ వాలంటరింగ్’ను శనివారం నిర్వహించింది.
ఇందులో భాగంగా 3వేల మందితో చేపట్టిన ఈ రన్‌ను ప్రముఖ మోడల్, సినీ నటుడు, దర్శకుడు మిలింద్ సోమన్, అమెజాన్ ఇన్ ద కమ్యూనిటీ హెడ్ అనిత కుమార్‌తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మిలింద్ సోమన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ జీవితంలో సమాజానికి కొంత తిరిగి ఇవ్వాలన్న లక్ష్యం పెట్టుకోవాలన్నారు. అమెజాన్ చేపట్టిన ఈ కార్యక్రమం చాలా మందికి స్ఫూర్తినివ్వాలని, రన్ నిర్వహించడం ద్వారా వచ్చిన మొత్తానికి మూడు రెట్లు జోడించి పాఠశాల విద్యార్థులకు స్కూల్ కిట్లు, మొక్కలు నాటాలని నిర్ణయించడం గొప్ప విషమన్నారు. ఈ రన్లో ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

