Ailapur Victims | సీఎం రేవంత్ సర్కార్ హయాంలో హైడ్రా అధికారులు బుల్డోజర్లతో పేదల ఇండ్లను నేల మట్టం చేస్తూ నిలువ నీడ లేకుండా చేస్తున్నారు. కనీసం సమాచారం ఇవ్వకుండా మానవత్వాన్ని మరిచిపోయి ఇళ్లలో నుంచి కట్టుబట్టలతో బయటకు పంపిస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారు.
హైడ్రా అధికారుల దాడులతో బాధితులు రోడ్డున పడి బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు రోడ్డు పక్కనే దిగాలుగా కూర్చున్న దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలున్నరు.. ఈ పిల్లలను తీసుకొని ఎక్కడికి పోవాలే అంటూ బాధిత మహిళలు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు.
ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలతో రోడ్డున పడ్డ పేదలు https://t.co/XlCLEbp1ot pic.twitter.com/haznH8y3OF
— Telugu Scribe (@TeluguScribe) April 12, 2026
Macherla ASI | ఏకాంతంగా ఉన్న జంటలను రహస్యంగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్.. మాచెర్ల ఏఎస్సై నిర్వాకం
Asha Bhosle | బాలీవుడ్లో విషాదం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి
Inter Supplementary Exams | మే 13 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు