TSSPDCL | టీఎస్ఎస్పీడీసీఎల్ మొబైల్ యాప్‌లో సరికొత్త ఫీచర్లు
TSSPDCL | విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్‌పంపిణీ సంస్థ ( TSSPDCL) మొబైల్ యాప్‌ను(Mobile app) ఆధునీకరించింది(New features). గ్రేటర్ హైదరాబాద్ విద్యుత్ డిమాండు గణనీయంగా పెరుగుతుండడంతో అదే సేవలను ఆన్లైన్ ద్వారా అందించేందుకు చర్యలు చేపట్టింది.
సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్‌పంపిణీ సంస్థ ( TSSPDCL) మొబైల్ యాప్‌ను(Mobile app) ఆధునీకరించింది(New features). గ్రేటర్ హైదరాబాద్ విద్యుత్ డిమాండు గణనీయంగా పెరుగుతుండడంతో అదే సేవలను ఆన్లైన్ ద్వారా అందించేందుకు చర్యలు చేపట్టింది.
ఒకవైపు నిరంతరం విద్యుత్ సరఫరా చేయడంతో పాటు కొత్తగా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే పక్రియను, వినియోగదారుల నుంచి ఫిర్యాదులను, ఇతర సేవలను అందించేందుకు మొబైల్ యాప్‌ను మరింత ఆధునికంగా టీఎస్ఎస్పీడీసీఎల్ యాప్‌ను తీర్చిదిద్దింది. వినియోగదారులకు అవసరమైన కొత్త ఫీచర్లను జోడించారు.
విద్యుత్ కార్యాలయాలకు వెళ్లకుండానే పలు రకాల సేవలను మొబైల్ యాప్ ద్వారానే పొందేలా అప్లికేషన్‌ను రూపొందించారు. వీటిలో ప్రధానంగా వినియోగదారుల ఫిర్యాదులు, సేవల కోసం ఆర్టీలు, ఇతర సర్వీసులు కలిపి మొత్తం 21కి పైగా సేవలను మొబైల్ యాప్ ద్వారా పొందేలా రూపొందించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

