Dhakshinamurty Abhishekam: దక్షిణామూర్తికి ఘనంగా అభిషేకం
Dhakshinamurthy Abhishekam: నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్.. గురువే సర్వలోకానాం దక్షఙణామూర్తయే నమః... దక్షిణామూర్తికి ఇవాళ పంజాగుట్టలోని దుర్గాభవాని ఆలయంలో ఘనంగా అభిషేకం నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులో అభిషేకం, అలంకరణ ఉత్సవంలో పాల్గొన్నారు.
హైదరాబాద్: పంజాగుట్టలోని శ్రీ దుర్గాభవాని ఆలయంలో ఉన్న దక్షిణామూర్తికి ఇవాళ ఆలయ పూజారులు ఘనంగా అభిషేకం చేశారు. ప్రతి గురువారం దుర్గాభవాని గుడిలో దక్షిణామూర్తికి అభిషేకం, అలంకరణలు జరుగుతాయి. అయితే ఇవాళ శ్రీరామనవమి కావడంతో భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేశారు.
పంజాగుట్టలోని శ్రీ దుర్గాభవాని ఆలయంలో ఉన్న దక్షిణామూర్తికి ఇవాళ ఘనంగా అభిషేకం నిర్వహించారు. pic.twitter.com/GE6i2I6E2m
— Namasthe Telangana (@ntdailyonline) March 30, 2023
అధిక సంఖ్యలో భక్తులు దక్షిణామూర్తికి అభిషేకం నిర్వహించారు. ఆలయ పూజారి ప్రసాద్ ఆధ్వర్యంలో పంచ ద్రవ్యాలతో అభిషేకం చేపట్టారు. ఆ తర్వాత అలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఓం నమః ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః

చిద్ఘనాయ మహేశాయ వటమూల నివాసినే
సచ్చిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః

ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే
వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

