Hyderabad | ఇన్‌స్టాగ్రామ్‌లో యువతులకు వల.. న్యూడ్ ఫోటోలతో లైంగిక వేధింపులు
Hyderabad | ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి ఫోటోతో ఖాతా ఓపెన్ చేసిన ఓ యువకుడు అమ్మాయిలను వేధింపులకు గురి చేస్తున్నాడు. అమ్మాయిల న్యూడ్ ఫోటోలు అడ్డం పెట్టుకుని లైంగికంగా వేధిస్తున్నాడు. యువతులను మోసం చేసిన

హైదరాబాద్ : ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి ఫోటోతో ఖాతా ఓపెన్ చేసిన ఓ యువకుడు అమ్మాయిలను వేధింపులకు గురి చేస్తున్నాడు. అమ్మాయిల న్యూడ్ ఫోటోలు అడ్డం పెట్టుకుని లైంగికంగా వేధిస్తున్నాడు. యువతులను మోసం చేసిన కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు.
వరంగల్ జిల్లా పరకాలకు చెందిన పాలకుర్తి అజయ్ దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటూ.. మల్టీమీడియా విద్యను అభ్యసిస్తున్నాడు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతి ఫోటోతో ఖాతా తెరిచాడు. ఇక అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి.. వారితో క్లోజ్ ఫ్రెండ్‌లా చాట్ చేస్తాడు. మీ ఫోటోలు పంపించండి అని అడగడంతో.. అమ్మాయే కదా అని వారు కూడా ఫోటోలు పంపిస్తారు. ఆ తర్వాత సదరు యువతులను వేధింపులకు గురి చేస్తాడు. న్యూడ్ ఫోటోలు పంపించకపోతే ఫోటోలు మార్ఫింగ్ చేసి స్నేహితులకు, బంధువులకు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు దిగుతాడు ఆ కీచకుడు.
న్యూడ్ ఫోటోలు పంపించిన తర్వాత వాటిని అడ్డుపెట్టుకుని.. తన కోరిక తీర్చాలని లేదంటే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరింపులకు గురి చేస్తాడు. ఇలా అనేక మంది యువతులను అజయ్ మోసం చేశాడు. అయితే 15 రోజుల క్రితం ఓ యువతి అజయ్‌పై సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, దిల్‌సుఖ్‌నగర్‌లో అజయ్‌ను బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

