తనకు పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ పైనుండి దూకిన యువకుడు.. వీడియో వైరల్
యువకుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. వారినుంచి తప్పించుకుని యువకుడు కిందకు దూకేశాడు.
హైదరాబాద్ : అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన ఓ యువకుడు హైటెన్షన్ టవర్పైనుండి దూకాడు. తనకు పెళ్లి చేయాలని లేకపోతే చచ్చపోతానని హైటెన్షన్ విద్యుత్ టవర్‌ను ఎక్కాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విద్యుత్ అధికారులతో కలిసి పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
ముగ్గురు పోలీసులు అతని డిమాండ్లు ఏమిటో తెలుసుకుంటూనే మెల్లగా టవర్‌పైకి ఎక్కారు. యువకుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. వారినుంచి తప్పించుకుని యువకుడు కిందకు దూకేశాడు. బుదలో పడటంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతన్ని పోలీసులు ఆసుపత్తికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం.
వీడియో
షాకింగ్ విజువల్స్
తనకు పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ పైనుండి దూకిన యువకుడు
అబ్దుల్లాపూర్‌మెట్‌లో సంఘటన
పోలీసులు, విద్యుత్ అధికారులు కిందకి దించే ప్రయత్నంలో, వారి నుండి తప్పించుకొని దూకిన యువకుడు
టవర్ కింద బురదలో పడడంతో తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు, పరిస్థితి విషమం pic.twitter.com/2IOjeQnPc1
— Telugu Scribe (@TeluguScribe) October 27, 2025
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

