HomeHyderabadA Power Line Established From A Transformer
జర భద్రం..ప్రమాదం..
బడంగ్‌పేట మున్సిపల్ కార్యాలయానికి కరెంటు అందించేందుకు ట్రాన్స్ఫార్మర్ నుంచి ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ ఇలా నిర్లక్ష్యంగా నేలపై నుంచి అమర్చారు.
బడంగ్‌పేట మున్సిపల్ కార్యాలయానికి కరెంటు అందించేందుకు ట్రాన్స్ఫార్మర్ నుంచి ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ ఇలా నిర్లక్ష్యంగా నేలపై నుంచి అమర్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్యం ఈ తీగను దాటుకుంటూనే..కార్యాలయానికి వస్తున్నారు.