హైదరాబాద్ మెట్రో స్టేషన్లో యువతి డ్యాన్స్.. ఆ వీడియోపై అధికారుల ఆగ్రహం
హైదరాబాద్ : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యువత.. తమకు ఏదైనా ప్రదేశం నచ్చిందంటే చాలు.. అక్కడ వీడియో షూట్ చేసేస్తున్నారు. ఇక దాన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. ఓ అందమైన అమ్మాయి కూడా హైదరాబాద్‌లోని ఓ మెట్రో స్టేషన్లో అద్భుతంగా డ్యాన్స్ చేసి ఓ వీడియోను నెట్టింట వదిలింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మోడ్రన్ డ్రస్ ధరించిన ఆ యువతి.. రా.. రా.. అనే పాటకు స్టేషన్ ఆవరణలో స్టెప్పులేయగా, మరో పాటకు ఏకంగా కదులుతున్న రైల్లోనే మాస్ స్టెప్పులేసి అందర్నీ మైమరిపించింది.
అయితే ఈ రెండు వీడియోలు మెట్రో రైల్ అధికారులకు చేరాయి. ఆ అమ్మాయి వీడియోలపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులను ఇబ్బంది పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీడియో చేసిన యువతిపై మెట్రో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
are you guys changed Hyderabad metro stations as picnic spots & dance floors ? please let me know, I want to host a gala night at raidurgam station with my friends 🕺 pic.twitter.com/jBXnteetZs
— McDowell Reddy (@mcdowellmurthy2) July 17, 2022
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

