JCP Joel Davis | ట్రాఫిక్ నియంత్రణకు 80 మంది మార్షల్స్: జాయింట్ సీపీ జోయల్ డేవిస్
సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు ఎస్సీఎస్సీ 50 మంది, రహెజా మైండ్‌స్పేస్ వారు 30 మందిని ట్రాఫిక్ మార్షల్స్‌ను కేటాయించేందుకు ముందుకు వచ్చినట్లు జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. శుక్రవారం ఎస్సీఎస్సీ, ఐటీ కంపెనీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ పాల్గొని ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
JCP Joel Davis | సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు ఎస్సీఎస్సీ 50 మంది, రహెజా మైండ్‌స్పేస్ వారు 30 మందిని ట్రాఫిక్ మార్షల్స్‌ను కేటాయించేందుకు ముందుకు వచ్చినట్లు జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. శుక్రవారం ఎస్సీఎస్సీ, ఐటీ కంపెనీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ పాల్గొని ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యులు సమాజ సేవల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి అన్నారు.
వారి సేవలు సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. శుక్రవారం కమిషనరేట్‌లో పబ్లిక్, ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌పై పోలీసులు, ఎస్సీఎస్సీ, దక్షిణ కొరియా, హెచ్ఈ రాయబారి చాంగ్ జే బోక్ బృందం నిర్వహించిన సమన్వయ సమావేశంలో సీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యులు 18 ఏండ్లుగా వారి వ్యక్తిగత సమయాన్ని సమాజ సేవకు కేటాయిస్తూ పోలీసులకు సహకరిస్తుండటం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సేఫ్టీ అండ్ సెక్యూరిటీపై ఎస్సీఎస్సీ పనితీరు, సాధించిన ఫలితాలను దక్షిణ కొరియా నుంచి వచ్చిన రాయబార బృందానికి ఎస్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి రమేశ్ కాజా, పద్మప్రియ వివరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

