Parenting Tips | పిల్లలకు వ్యాక్సిన్ వేయిస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి
Parenting Tips | వ్యాక్సిన్లు కవచం లాంటివి. అనేకానేక అంటువ్యాధులు, వివిధ రుగ్మతల నుంచి చిన్నారులకు రక్షణ కల్పిస్తాయి. కాకపోతే, కొన్ని జాగ్రత్తలు తప్పవు.
Parenting Tips | వ్యాక్సిన్లు కవచం లాంటివి. అనేకానేక అంటువ్యాధులు, వివిధ రుగ్మతల నుంచి చిన్నారులకు రక్షణ కల్పిస్తాయి. కాకపోతే, కొన్ని జాగ్రత్తలు తప్పవు.
- వ్యాక్సిన్‌కు వెళ్లేప్పుడు పిల్లల హెల్త్ రికార్డులను వెంట తీసుకెళ్లడం మరిచిపోవద్దు. ఆ వివరాల ఆధారంగానే వైద్యులు డోసేజీ నిర్ణయిస్తారు.
- బిడ్డలకు వదులైన దుస్తులే వేయండి. సౌకర్యంగా ఉంటాయి. కాటన్ అయితే మరీ మంచిది.
- వ్యాక్సినేషన్ తర్వాత ఏం తినిపించాలి, మలి విడత మళ్లీ ఎప్పుడు వేయించాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఆ సమయానికి వాడుతున్న ఔషధాలు ఆపేయాలా, కొనసాగించాలా? అన్నదీ తెలుసుకోండి.
- అర్హులైన వైద్యులతోనే టీకాలు వేయించాలి. వ్యాక్సినేషన్ విషయంలో వాయిదాలు సరికాదు.
- వ్యాక్సినేషన్ తర్వాత బిడ్డ శరీరంలో కానీ, ప్రవర్తనలో కానీ ఏవైనా మార్పులుంటే.. తక్షణం వైద్యులను సంప్రదించాలి.
- ఎవరి శరీరతత్వం వారిదే. ఫలానా వాళ్ల పిల్లలకు అలా అయ్యింది కాబట్టి, మన బిడ్డకూ అలానే జరుగుతుంది.. అనుకోవడం తప్పు. ఎవరితోనూ పోల్చుకోవద్దు. అశాస్త్రీయమైన ఆలోచనా విధానం వద్దు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

