Constipation | ఈ డ్రింక్స్‌తో మలబద్ధకానికి చెక్
మలబద్ధకంతో (Constipation) ఎంతోమంది బాధపడుతుంటారు. విరేచనం సాఫీగా కాకపోవడంతో ఈ సమస్య ముదిరి క్రమంగా పైల్స్ వంటి వ్యాధులకు దారితీస్తుంది.
న్యూఢిల్లీ : మలబద్ధకంతో (Constipation) ఎంతోమంది బాధపడుతుంటారు. విరేచనం సాఫీగా కాకపోవడంతో ఈ సమస్య ముదిరి క్రమంగా పైల్స్ వంటి వ్యాధులకు దారితీస్తుంది. మలం గట్టిగా అవడంతో విరేచనం అంటేనే భయపడే పరిస్ధితి పలువురిని చుట్టుముడుతుంది.
ఫైబర్ తక్కువగా తీసుకోవడం, తగినన్ని నీళ్లు తాగకపోవడం, వ్యాయామం లేకపోవడం, కొన్ని రకాల మందులు, హార్మోన్ల అసమతుల్యత, ఆహారపు అలవాట్లు వంటి ఎన్నో కారణాల వల్ల మలబద్ధకం వెంటాడుతుంది.
ఇక కొన్ని పానీయాలు రాత్రిపూట పడుకునేముందు తాగితే మలబద్ధకాన్ని నివారిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఫైబర్ అధికంగా ఉండే కొన్ని డ్రింక్స్‌తో మలం పలచగా మారి విరేచనం సాఫీగా సాగుతుంది. ఈ పానీయాలను తీసుకోవడం ద్వారా మలబద్ధకానికి చెక్ పెట్టవచ్చు.
చామంతి టీ
అల్లం టీ
నిమ్మ రసం
పెప్పర్మెంట్ టీ
పసుపు పాలు
అలోవెరా జ్యూస్
పపాయా స్మూతీ
Read More :
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

