Health Tips | మెదడుకు మేలు చేసే డ్రింక్స్ ఇవే..!
Health Tips : మెదడు ఆరోగ్యంగా, ఉత్తేజంగా ఉంటే జ్ఞాపకశక్తి, రీజనింగ్, సమస్యలు పరిష్కరించే సామర్ధ్యం, నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యం సరిగ్గా ఉంటుంది.
Health Tips : మెదడు ఆరోగ్యంగా, ఉత్తేజంగా ఉంటే జ్ఞాపకశక్తి, రీజనింగ్, సమస్యలు పరిష్కరించే సామర్ధ్యం, నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యం సరిగ్గా ఉంటుంది. మెదడు ఆరోగ్యంగా ఉంటేనే దైనందిన జీవితంలో మనం అన్ని పనులనూ చక్కబెట్టగలగడంతో పాటు ఉత్పాదకత, శారీరక ఆరోగ్యం సవ్యంగా ఉండేలా చూసుకోగలం. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ఆహారంలో మార్పులు కూడా దోహదపడతాయి.
కొన్ని పోషకాలు, పదార్ధాలు, పానీయాలు తీసుకోవడం ద్వారా ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి దూరంగా ఉండటంతో పాటు ఇన్ఫ్లమేషన్ను తగ్గించుకుని మెమరీ పవర్‌ను మెరుగుపరుచుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. న్యూరోడీజనరేటివ్ వ్యాధుల బారి నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. కాగ్నిటివ్ హెల్త్ కోసం కొన్ని డ్రింక్స్ తీసుకుంటే మేలని న్యూట్రిషనిస్ట్‌లు సూచిస్తున్నారు.
ఈ పానీయాల్లో గ్రీన్ టీ ముందువరుసలో ఉంటుంది. గ్రీన్‌టీలో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్స్, కేటెచిన్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మెదడు కణాలను కాపాడతాయి. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి న్యూరోడీజనరేటివ్ వ్యాధుల ముప్పును తగ్గిస్తాయి. గ్రీన్‌టీలో స్వల్పంగా ఉండే కేఫిన్ మెదడును ఉత్తేజపరిచి, ఏకాగ్రత కుదిరేలా చేస్తుంది. ఇక మెదడుకు మేలు చేసే డ్రింక్స్‌ను పరిశీలిస్తే..
గ్రీన్ టీ
కాఫీ
టర్మరిక్ మిల్క్
బీట్రూట్ జ్యూస్
దానిమ్మ జ్యూస్
కెంబుచ
పిప్పర్మెంట్ టీ
Read More :
కూలీలుగా వేషం మార్చి.. దొంగల ముఠా ఆట కట్టించిన పోలీసులు
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

