Health Tips | కలోంజీ విత్తనాలతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
నల్ల జీలకర్రగా పేరొందిన కలోంజీతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు (Health Tips) చేకూరుతాయి. వంటకాలకు ఇవి ఘాటైన ఫ్లేవర్‌ను జోడించడంతో పాటు ఆయా డిష్‌ల రుచినీ పెంచుతాయి.
న్యూఢిల్లీ : నల్ల జీలకర్రగా పేరొందిన కలోంజీతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు (Health Tips) చేకూరుతాయి. వంటకాలకు ఇవి ఘాటైన ఫ్లేవర్‌ను జోడించడంతో పాటు ఆయా డిష్‌ల రుచినీ పెంచుతాయి. పోషక విలువలతో నిండిన నల్ల జీలకర్రను తరచూ తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడంలో ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ సాయపడతాయని కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్ రూపాలీ దత్తా చెబుతున్నారు.
ప్రతిరోజూ ఉదయాన్నే నల్ల జీలకర్ర వాటర్‌ను తీసుకోవడం శరీరానికి మేలు చేస్తుందని పేర్కొన్నారు. కలోంజీ వాటర్ రోజూ తీసుకుంటే బరువు తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో మలినాలు, కొవ్వు పేరుకుపోవడాన్ని నియంత్రిస్తూ ఆరోగ్యకరమైన బరువు ఉండేలా చూస్తాయి. కలోంజీ విత్తనాలు ఆకలిని తగ్గించి, ఆరోగ్యకర కొవ్వులు కోల్పోకుండా నియంత్రించడం ఫలితంగా బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం అవుతుంది.
కలోంజి శరీరంలో గ్లైసెమిక్ ఇంటెక్స్పై సానుకూల ప్రభావం చూపుతూ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను అదుపు చేస్తుంది. రోజుకు రెండు గ్రాముల నల్ల జీలకర్ర తీసుకుంటే శరీరంలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయని పలు అధ్యయనాలు వెల్లడించాయని న్యూట్రిషనిస్ట్ రూపాలి దత్తా పేర్కొన్నారు. కలోంజీ విత్తనాలతో చేకూరే ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిస్తే..
బరువు తగ్గుదల
మధుమేహానికి చెక్
చర్మ సంరక్షణ
మెరుగైన రోగనిరోధక శక్తి
నోటి పరిశుభ్రత
Read More :
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

