Health Tips | ఈ వండర్ వెజిటబుల్తో అద్భుత ఆరోగ్యం సొంతం
పోషక విలువలు మెండుగా ఉన్న బెండకాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు (Health Tips) చేకూరుతాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ : పోషక విలువలు మెండుగా ఉన్న బెండకాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు (Health Tips) చేకూరుతాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. తక్కువ క్యాలరీలుగా కలిగిన బెండకాయలో ఫైబర్ అధికంగా ఉండటంతో పాటు విటమిన్ ఏ, సీ, పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ అధికంగా ఉండటంతో దీన్ని వండర్ వెజిటబుల్‌గా పరిగణిస్తారు.
బెండలో ఫ్లేవనాయిడ్స్, ఫెనోలిక్ కాంపౌండ్స్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఫైబర్ అధికంగా ఉండటంతో బెండకాయ తరచుగా తీసుకుంటే జీర్ణక్రియ సాఫీగా సాగడంతో పాటు మలబద్ధకం దరిచేరదు.
మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రేరేపించి ప్రేవుల ఆరోగ్యం కాపాడుతుంది. ఇందులో కొలెస్ట్రాల్‌ను తగ్గించే పదార్ధాలు ఉండటంతో హృద్రోగ ముప్పు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఇక బెండతో కలిగే పది ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిస్తే..
పోషకాల గని
జీర్ణక్రియ మెరుగుదల
కొలెస్ట్రాల్‌కు చెక్
మధుమేహ నియంత్రణ
బరువు తగ్గుదల
మెరుగైన కంటిచూపు
ఇన్ఫ్లమేషన్కు చెక్
ఎముకల ఆరోగ్యం మెరుగుదల
చర్మ సంరక్షణ
Read More :
TS Weather Alert | వాతావరణ శాఖ అలర్ట్.. వచ్చే పది రోజులు ఎండలే..
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

