వేసవిలో వేడి చవిచూడొద్దంటే..
వసంతం ఇంకా రానేలేదు.. అప్పుడే ఎండలు మొదలయ్యాయి. ఇన్నాళ్లూ చలికాలంలో ఆచరించిన ఆహార నియమాలనే ఇప్పుడూ కొనసాగిస్తానంటే కుదరదు. కాలానికి తగ్గట్లుగా ఆహార వ్యవహారాలు మార్చుకోవాలని సూచిస్తున్నారు హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు. ఈ కాలంలో పాటించాల్సిన ఆహార నియమాలు..
వేసవిలో టీ, కాఫీలు తగ్గించాలి. వీలైతే వాటికి దూరంగా ఉండాలి. మండే ఎండల్లో టీ, కాఫీ తాగడం వల్ల శరీరంలో మరింత వేడి ఉత్పత్తి అవుతుంది. ఎసిడిటి, గ్యాస్ ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.
వేసవిలో నూనె పదార్థాలు వీలైనంత తక్కువగా తీసుకోవాలి. వేపుళ్లకు దూరంగా ఉండాలి. చలికాలం లాగించినట్టు వేపుళ్లు తింటే జీర్ణ సంబంధ వ్యాధులు వస్తాయి.
మసాలాలు దట్టించిన ఆహారానికి కొంత దూరం పాటించండి. బిర్యానీలు, మసాలా కూరలను వీలైనంత తక్కువగా రుచి చూడండి. మసాలాలు శరీరంలో మరింత వేడిని పుట్టిస్తాయి.
అల్లం వాడకం కూడా తగ్గించాలి. అల్లంలోని యాంటీ ఆక్సిడెంట్స్ వేసవిలో శరీరానికి మేలు చేయవు. పోషకాల గనిగా పిలిచే అవిసె గింజలను కూడా తగ్గించాలి. వేసవిలో అవిసెగింజలు తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Coffee
- freedom oil
- tea
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

