Iron Levels | ఈ టిప్స్‌తో ఐరన్ లెవెల్స్ మెరుగు..ఇక రోజంతా ఉత్తజమే..!
రక్తహీనత దరిచేరకుండా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలంటే శరీరంలో తగినంత ఐరన్ లెవెల్స్ (Iron Levels) ఉండాలి. హిమోగ్లోబిన్ సరిపడా ఉంటూ శరీరమంతా ఆక్సిజన్‌ను తీసుకువెళ్లేందుకు ఐరన్ అత్యంత కీలకం.
న్యూఢిల్లీ : రక్తహీనత దరిచేరకుండా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలంటే శరీరంలో తగినంత ఐరన్ లెవెల్స్ (Iron Levels) ఉండాలి. హిమోగ్లోబిన్ సరిపడా ఉంటూ శరీరమంతా ఆక్సిజన్‌ను తీసుకువెళ్లేందుకు ఐరన్ అత్యంత కీలకం. అయితే ఐరన్ లోపం మహిళల్లో అధికంగా కనిపిస్తుంది. ముఖ్యంగా శాకాహారం తీసుకునే మహిళలు ఐరన్‌తో కూడిన ఆహారం తీసుకోవడంపై అధికంగా దృష్టి సారించాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దైనందిన ఆహారంలో చిన్నపాటి మార్పుల ద్వారా ఐరన్ లెవెల్స్‌ను పెంచుకోవచ్చు.
లీన్మీట్స్, పౌల్ట్రీ, సీఫుడ్, బీన్స్, పప్పు ధాన్యాలు, పాలకూల, బ్రకోలి, ఫోర్టిపైడ్ సిరిల్స్, బ్రెడ్ వంటి ఐరన్ అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. విటమిన్ సీ అధికంగా ఉన్న ఆహారం ఎంచుకోవాలి. శరీరం ఐరన్‌ను సంగ్రహించడాన్ని నిరోధించే టీ, కాఫీ, క్యాల్షియంతో కూడిన ఆహారాలను దూరం చేయాలి. ఐరన్‌తో కూడిన ఆహారం తీసుకున్న వెంటనే వీటిని తీసుకోవడం తగదు.
క్యాస్ట్ ఐరన్ వంట పాత్రలతో వండిన ఆహారంతో ఐరన్ సంగ్రహించే శక్తి పెరుగుతుంది. వైద్యుల సూచనలకు అనుగుణంగా ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవడం మెరుగైన ఫలితాలను అందిస్తుంది. విటమిన్ బీ12తో కూడిన ఆహారం కూడా శరీరం ఐరన్ సంగ్రహించే శక్తిని పెంచుతుంది. ప్రేవుల ఆరోగ్యం మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి. ఐరన్ లెవెల్స్‌ను తరచూ చెక్ చేయించుకోవాలి.
Read More :
Shruti Haasan | 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకపోవడం నేరమా? : శ్రుతి హాసన్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
IAS Transfers | రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు.. కీలక శాఖల్లో కొత్త నియామకాలు
Idupu Kaayitham | ‘ఇడుపు కాయితం’ ఆద్యంతం ఎంగేజ్ చేస్తుంది.. థియేటర్ నుంచి హ్యాపీగా వెళ్తారు: బన్నీ వాస్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

