Healthy Maggi | పోషకాలతో కూడిన ఇన్స్టంట్ నూడుల్స్
Healthy Maggi : ఆరోగ్యానికి మేలు చేయనిదిగా భావించే మైదాతో కూడిన ఇన్స్టంట్ నూడుల్స్‌ను ఆరోగ్యకరంగానూ మలుచుకోవచ్చని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు.
Healthy Maggi : ఆరోగ్యానికి మేలు చేయనిదిగా భావించే మైదాతో కూడిన ఇన్స్టంట్ నూడుల్స్‌ను ఆరోగ్యకరంగానూ మలుచుకోవచ్చని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. గోధుమలను రిఫైన్ చేసి మైదా తయారుచేసే క్రమంలో ఫైబర్, ప్రొటీన్లు, కీలక విటమిన్లు, మినరల్స్ తొలగిపోవడంతో ఇది జీర్ణమయ్యేందుకు మరింత సంక్లిష్టంగా మారుతుంది.
మైదాలో పోషకాలు ఉండవనేది వాస్తవమని, ఇందులో తగిన ఫైబర్, ప్రొటీన్ జోడిస్తే ఇన్స్టంట్ నూడుల్స్ ఆరోగ్యకరమైన ఆహారంగా మారతాయని న్యూట్రిషనిస్ట్ మోహిత చెబుతున్నారు.
మ్యాగీలో తగినన్ని కూరగాయలు, చికెన్, ఎగ్స్ యాడ్ చేస్తే అది ఆరోగ్యకరమైన డైట్‌గా మారుతుంది. చికెన్ మ్యాగీలో 30 గ్రాముల ప్రొటీన్, వెజిటబుల్ మ్యాగీలో 20 గ్రాముల ప్రొటీన్, ఎగ్ మ్యాగీలో 23 గ్రాముల ప్రొటీన్ ఉంటుందని మోహిత వివరించారు.
Read More :
Health tips | వయసు మీరుతున్నా యంగ్‌గా కనిపించాలని ఉందా.. అయితే ఈ జ్యూస్ తాగండి..!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

