వేసవిలో వచ్చే గ్యాస్ సమస్యలకు ఇలా చెక్ పెట్టండి..!
వేసవిలో మనకు సహజంగానే గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తుంటాయి. ఎందుకంటే.. మనం తిన్న ఆహారం ఈ కాలంలో త్వరగా జీర్ణమవడంతోపాటు, జీర్ణాశయంలో మాటి మాటికీ గ్యాస్ ఉత్పన్నమవుతుంటుంది. దీంతో మనకు ఇబ్బందులు వస్తుంటాయి. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే ఈ సీజన్లో వచ్చే గ్యాస్, అసిడిటీ సమస్యల నుంచి చాలా తేలిగ్గా బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే…
1. వేసవిలో డీహైడ్రేషన్ సమస్య వల్ల కూడా మనకు గ్యాస్ వస్తుంటుంది. కనుక నిత్యం తగిన మోతాదులో నీటిని తాగాలి. దీని వల్ల జీర్ణాశయంలో ఉండే యాసిడ్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. ఫలితంగా గ్యాస్ రాకుండా ఉంటుంది.
2. భోజనం చేసిన తరువాత కనీసం 30 నిమిషాల పాటు కూర్చుని ఉండాలి. పడుకోకూడదు. లేదంటే గ్యాస్ సమస్యలు వస్తాయి.
3. గ్యాస్ సమస్యను తొలగించడంలో అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. గ్యాస్ బాగా ఉంటే అల్లం టీ తాగాలి. లేదా చిన్న అల్లం ముక్కను అలాగే నమిలి మింగాలి. దీంతో గ్యాస్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
4. పుదీనా రసం, నిమ్మరసం, బేకింగ్ సోడా నీటి మిశ్రమంలలో దేన్ని తాగినా గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు.
5. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులలో దేన్నయినా తింటే గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

