Health Tips | ఈ ఆహారంతో అధిక కొవ్వును కరిగిద్దాం!
మనలో చాలా మంది బరువు తగ్గాలని ఎన్నో చిట్కాలు పాటిస్తుంటారు. మరికొందరు వ్యాయామం, ఆహార నియమాలు పాటిస్తున్నా పొట్ట తగ్గడం లేదని మధనపడుతుంటారు.
న్యూఢిల్లీ : మనలో చాలా మంది బరువు తగ్గాలని ఎన్నో చిట్కాలు పాటిస్తుంటారు. మరికొందరు వ్యాయామం, ఆహార నియమాలు పాటిస్తున్నా పొట్ట తగ్గడం లేదని మధనపడుతుంటారు. నిర్ధిష్ట మొత్తంలో కొవ్వు కీలక అవయవాలను కాపాడటంలో చురుకుగా ఉన్నా అధిక కొవ్వు మాత్రం గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు దరిచేరే ముప్పును పెంచుతాయి.
నిత్యం వ్యాయామం, ఆరోగ్యకర ఆహారంతో అధిక కొవ్వును కరిగించి బరువు తగ్గవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పెరుగును ఆహారంలో భాగం చేసుకుంటే అందుల ఉండే ప్రొ బయాటిక్స్ బరువు తగ్గేందుకు ఉపకరిస్తాయి. పెరుగులో ఉండే అమినో యాసిడ్స్, విటమిన్ డీ, క్యాల్షియం వంటివి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును వేగంగా కరిగిస్తాయి.
ఇక బరువు తగ్గాలనుకునే వారు బ్రేక్ఫాస్ట్లో బ్లూబెర్రీస్ను తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా అవకాడో, దాల్చిన చెక్క, కోడిగుడ్డు, పచ్చిమిర్చి, హోల్ గ్రెయిన్, గ్రీన్ టీ, బ్రకోలి, సాల్మన్ చేపలను క్రమం తప్పకుండా తీసుకుంటే త్వరగా బరువు తగ్గడంతో పాటు అధిక కొవ్వును కరిగించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

