Heartt Health | వేసవిలో కార్డియో వర్కవుట్స్‌తో మెరుగైన ఆరోగ్యం
Heartt Health | వేసవిలో బరువు తగ్గేందుకు ఆరోగ్యంగా ఉండేందుకు కార్డియోవాస్కులర్ వ్యాయామాలు ఎంతో అనువుగా ఉంటాయి.
Heartt Health | వేసవిలో బరువు తగ్గేందుకు ఆరోగ్యంగా ఉండేందుకు కార్డియోవాస్కులర్ వ్యాయామాలు ఎంతో అనువుగా ఉంటాయి. పొడి వాతావరణంతో పాటు పగటి సమయం ఎక్కువగా ఉండటంతో అవుట్‌డోర్‌లో కార్డియో వర్కవుట్స్ ఎంజాయ్ చేసే వెసులుబాటు ఉంటుంది.
శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడం, మంచి మూడ్‌ను క్రియేట్ చేయడం, ఫిట్నెస్ సాధించడంతో పాటు గుండె ఆరోగ్యానికి కార్డియో వ్యాయామాలు మేలు చేస్తాయి. వేసవిలో నిత్యం కార్డియో వ్యాయామాలు చేయడం ద్వారా తీరైన దేహాకృతి సొంతం చేసుకోవడంతో పాటు హృద్రోగాలు దరిచేరకుండా చూసుకోవచ్చు.

గుండె కండరాన్ని బలోపేతం చేసేందుకు రన్నింగ్ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రన్నింగ్‌తో బీపీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుముఖం పట్టడంతో హృద్రోగ ముప్పును తగ్గించుకోవచ్చు. ఇక సైక్లింగ్‌తో గుండె కొట్టుకునే వేగం పెరిగి శరీరంలో రక్తసరఫరా మెరుగవుతుంది.
క్యాలరీలు కరిగి శరీరంలో కొవ్వు తగ్గుతుంది. వేసవిలో స్విమ్మింగ్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. స్విమ్మింగ్‌తో శరీరమంతటికీ వ్యాయామం ఫలితాలు అందుతాయి. స్విమ్మింగ్‌తో గుండె బలపడటంతో పాటు కీళ్లపై ఎలాంటి భారం లేకుండా రక్తసరఫరా మెరుగవుతుంది.
స్విమ్మింగ్‌తో చురుకుగా ఉండటంతో పాటు మండే వేసవిలో శరీరాన్ని చల్లబరుచుకోవచ్చు. సమ్మర్లో ఎలాంటి శ్రమ లేకుండా వర్కవుట్‌ను ఆస్వాదిస్తూ మెరుగైన ఫలితాలు ఇచ్చే స్విమ్మింగ్ మెరుగైన వ్యాయామంగా చెబుతుంటారు. ఇక వేసవిలో మెరుగైన కార్డియో వ్యాయామాలను పరిశీలిస్తే..
రన్నింగ్
సైక్లింగ్
స్విమ్మింగ్
హైకింగ్
డ్యాన్సింగ్
టెన్నిస్
బ్రిస్క్ వాకింగ్
ఏరోబిక్ ఎక్సర్సైజ్
Read More :
Agniban Rocket | సాంకేతిక సమస్య.. అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం మరోసారి వాయిదా
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

