మనం చూడని కొత్తరకం అరటిపండు

భలేగుంది కదా ఈ అరటిపండు బ్లూ కలర్ లో. చూడగానే తినేయాలనిపిస్తోంది కదా. అయితే మన ఇండియాలో ఇవి దొరకడం కష్టం. ఎందుకంటే ఈ అరటిపండు చల్లదనం, తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో పండుతుంది.
ఎక్కువగా దీన్ని ఆగ్నేయాసియాలో సాగు చేస్తారు. హవాయి దీవులలో, దక్షిణ అమెరికాలో కూడా ఈ రకం అరటి తోటలు ఉన్నాయి. ఈ బ్లూ అరటి పండు రుచి వెనిలా ఐస్ క్రీమ్ లాగా ఉంటుందట .
వీటిని బ్లూ జావా ,కెర్రీ, హవాయి అరటి, ఐస్ క్రీమ్ అరటి అని కూడా పిలుస్తారు. ఇది 7 అంగుళాల పొడవు ఉంటుంది. ఈ బ్లూ అరటి పండ్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా జలుబు, దగ్గు ఉన్నవారు ఈ అరటిపండుని తినకపోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఇది తింటే శరీరంలోని వేడి తగ్గుతుంది. ఫలితంగా మనకు దగ్గు, జలుబు పెరుగుతాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

