సోషల్ మీడియాలో వస్తున్న ఫొటోలు లేదా వీడియోల్లో అసలు నిజం ఎంత ఉంది.. అన్న విషయం ఎవరికీ తెలియడం లేదు. చాలా మంది ఫేక్ ఫొటోలు, వీడియోలను కూడా నిజమే అని నమ్మి బోల్తా పడుతున్నారు.
భలేగుంది కదా ఈ అరటిపండు బ్లూ కలర్ లో. చూడగానే తినేయాలనిపిస్తోంది కదా. అయితే మన ఇండియాలో ఇవి దొరకడం కష్టం. ఎందుకంటే ఈ అరటిపండు చల్లదనం, తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో పండుతుంది. ఎక్కువగా దీన్ని ఆ�