Health tips : ఈ పండుతో ఆరోగ్య ప్రయోజనాలు మెండు!

సీజనల్ పండ్లు ఆరోగ్యానికి చేకూర్చే ప్రయోజనాలు మెండు అని నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో లభించే శీతాఫలాల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు మనకు శక్తితో పాటు ఆరోగ్యాన్ని అందిస్తాయని చెబుతున్నారు. ఈ పండులో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు మెదడును ఉత్తేజితం చేస్తాయి. శీతాఫలంలో పుష్కలంగా లభించే ఫైబర్‌తో జీర్ణప్రక్రియ సాఫళీగా సాగుతూ ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ పండులో ఉండే యాంటీఆక్సిడెంట్ లుటెన్ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతూ కంటి సమస్యలు రాకుండా నివారిస్తుంది.
ఇక సీతాఫలంలో పుష్కలంగా ఉండే మాగ్నీషియం, పొటాషియం ఇతర పోషకాలు రక్తపోటు స్ధాయిని మెరుగ్గా నియంత్రిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆరోగ్యకరమైన మధుమేహ లెవెల్స్ ఉండేలా చేస్తాయి. వాపు వల్ల వచ్చే వ్యాధులను నియంత్రించడంతో పాటు ఇవి గుండె ఆరోగ్యాన్నీ సంరక్షిస్తాయని నిపుణులు చెబుతారు. ఈ పండులో ఉండే విటమిన్ సీ ద్వారా రోగనిరోధక వ్యవస్ధ బలపడుతుందని, ఇది లో గ్లైసిమెక్ ఇండెక్స్‌ను కలిగి ఉండటంతో మధుమేహ రోగులూ శీతాఫలం తినవచ్చని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

