అండర్‌వాటర్ రిథమిక్ జిమ్నాస్టిక్స్తో ఆకట్టుకున్న మహిళ

న్యూయార్క్ : మియామికి చెందిన మహిళా జిమ్నాస్ట్ నీటిలోపల చేసిన అద్భుత జిమ్నాస్టిక్ విన్యాసాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. జిమ్నాస్ట్ క్రిస్టినా మకుషెంకో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ఆమెకు ఆన్లైన్లో విపరీతమైన క్రేజ్‌ను తీసుకువచ్చింది. స్విమ్మింగ్ పూల్‌లోని నీటిలోపల ఆమె కలర్‌ఫుల్ రిబ్బన్‌తో రిథమిక్‌గా చేసిన జిమ్నాస్టిక్స్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు.
‘అండర్‌వాటర్ రిథమిక్ జిమ్నాస్టిక్స్..వీడియో రచయిత..అందులో పెర్ఫామ్ చేసింది తానే’నని ఆమె క్యాప్షన్ ఇచ్చారు. బిల్లీ ఎలిష్, ఖలీద్ పాడిన ట్రాక్‌కు అనుగుణంగా ఆమె అండర్‌వాటర్‌లో చేసిన నృత్యం నెటిజన్లను మెప్పించింది. క్రిస్టినా ఆర్టిస్టిక్ స్విమ్మింగ్‌లో నాలుగుసార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలవడం విశేషం. ఇన్స్టాగ్రాం, టిక్‌టాక్‌లోనూ ఆమె వీడియోలు ఇంటర్నెట్ను ఊపేశాయి. పలుమార్లు ఆమె పోస్ట్చేసిన అండర్ వాటర్ డ్యాన్స్ మూవ్మెంట్స్ సోషల్ మీడియా వేదికలపై వైరల్ అయ్యాయి.
Read Today's Latest General News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

