Yadadri Temple: అదిగదిగో యాదాద్రి
యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం పునః ప్రారంభానికి సిద్ధమైంది. అద్భుతమైన శిల్ప
సౌరభాలతో తెలంగాణ ప్రభుత్వం పునర్నిర్మించింది. అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టి పడే కట్టడాలు..ఒద్దికగా పొదిగిన అందమైన కృష్ణరాతి శిలలు.. రాజసంగా కొలువుదీరిన సప్తరాజ గోపురాలు.. గర్భగుడి ముఖద్వారం, ధ్వజ స్తంభానికి బంగారు తొడుగులు.. ఇలా ప్రతి అంగుళం భక్తులు తన్మయత్వం చెందేలా, భక్తిభావం ఉప్పొంగేలా తీర్చిదిద్దిన ఆలయం అందరినీ ఆకట్టుకుంటున్నది. దాదాపు నిర్మాణ పనులన్నీ పూర్తి కాగా.. ఈ క్రమంలో ఆలయ ఉద్ఘాటనకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా.. సీఎం కేసీఆర్ మంగళవారం యాదాద్రి ఆలయ పనులను
పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి పునఃప్రారంభ తేదీలను సీఎం ప్రకటించనున్నారు.
Read Today's Latest Gallery News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!










