బోనాల ఉత్సవం : ముస్తాబైన ఉజ్జయిని మహంకాళి దేవాలయం
Bonalu festival | ఆషాడ బోనాలకు ఉత్సవాలకు సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం ముస్తాబైంది.

హైదరాబాద్ : ఆషాడ బోనాల ఉత్సవాలకు సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం ముస్తాబైంది. ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. నగరం నుంచే కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం నుంచే ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది.
Read Today's Latest Gallery News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!










