Theft on train | కర్ణాటక సంపర్క్‌క్రాంతి రైల్లో దొంగతనం

కాచిగూడ : కర్ణాటక సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైల్లో యువకుని బ్యాగులోంచి గుర్తుతెలియని వ్యక్తులు నగదు, ఖరీదైన వస్తువులను దొంగిలించారు. రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా రుద్రారం ప్రాంతానికి చెందిన కె.రాహుల్‌కుమార్ (20) రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో హౌజ్ కీపర్‌గా పనిచేస్తున్నాడు.
17న చత్తీస్ఘడ్ నుండి కర్ణాటక సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైల్లో కాచిగూడ రైల్వేస్టేషన్‌కు వస్తుండగా మార్గ మధ్యలో రాహుల్‌కుమార్ బ్యాగులోంచి రూ.12 వందల రూపాయలు, ఆధార్ కార్డులు, ఏటీఎం కార్డులతో పాటు ఖరీదైన వస్తువులను దొంగిలించారు. ఆదివారం రాత్రి కాచిగూడ రైల్వే పోలీసులకు రాహుల్‌కుమార్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నపట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్ లక్ష్మణాచారి తెలిపారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

