బోనాల ఉత్సవాల చెక్కులు పంపిణీ చేసిన తలసాని

బేగంపేట్ : బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నగరంలోని వివిధ ఆలయాలకు రూ.15 కోట్లు విడుదల చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం ఆదర్శనగర్‌లోని ఎంఎల్ఏ క్వార్టర్స్‌లో బన్సీలాల్‌పేట డివిజన్‌కు చెందిన 11, సనత్‌నగర్ డివిజన్‌కు చెందిన 5 దేవాలయాలకు మంజూరైన చెక్కులను మంత్రి ఆయా ఆలయాల నిర్వహాకులు, కమిటీ సభ్యులకు అందించారు.
ప్రశాంత వాతావణంలో బోనాల ఉత్సవాలను జరుపుకోవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

