CPGET-2021 | సీపీజీఈటీ-2021లో స్పోర్ట్స్కోటా వర్తింపజేయాలి : టీఆర్ఎస్వీ

ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలోని పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీపీజీఈటీ – 2021లో స్పోర్ట్స్ కోటా వర్తింపజేయాలని టీఆర్ఎస్వీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రభుత్వ విప్ బాల్కసుమన్కు టీఆర్ ఎస్వీ రాష్ట్ర నాయకుడు మిథున్ ప్రసాద్ వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2018 వరకు నిర్వహించిన ఓయూసెట్లో స్పోర్ట్స్ కోటాను అమలు చేసేవారని గుర్తుచేశారు.
2019 నుంచి నిర్వహిస్తున్న సీపీజీఈటీలో మాత్రం స్పోర్ట్స్ కోటాను అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చాలామంది క్రీడాకారులైన విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. కేవలం కొన్ని ప్రొఫెషనల్ కోర్సులకు మాత్రమే వర్తింపజేసి, 76 కోర్సులకు వర్తింపజేయకపోవడం అన్యాయమన్నారు. తక్షణమే దీనిపై సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరింపజేయాలని కోరారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

